ASF: బూరుగుడాలో సోమవారం అంగన్ మిలన్ సేవ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా సెక్రటరీ బోదాసు మాధవి, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ యాదవ్ పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లను శాలువాలతో సన్మానించారు. సమాజ సేవలో వారి పాత్ర కీలకమని వారు కొనియాడారు.
తెలంగాణ
అంగన్‌వాడీ సిబ్బందినికి బీజేపీ సన్మానం


