హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కాలర్‌షిప్ పరీక్ష ఫీజు వివరాలివే..!

SKLM: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్ష ఫీజు చెల్లింపునకు అక్టోబర్ 12 ఆఖరి రోజని డీఈవో రవిబాబు తెలిపారు. దరఖాస్తులో ఆధార్ ప్రకారం పేరు, పుట్టిన తేదీ ఉండాలన్నారు. ఓసీ, బీసీలకు రూ.100, ఎస్సీ, ఎస్టీలకు రూ.50 ఫీజుగా నిర్ణయించామన్నారు. నవంబర్ 15న పరీక్ష ఉంటుందని, మరిన్ని వివరాలకు 7569633183 కు సంప్రదించాలన్నారు.