VZM: విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు వక్త, కథల పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆర్ఐవో ఎస్.తవిటి నాయుడు అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు సంబంధించి గోడపత్రికలను ఆర్ఐవో సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పైల రమేష్ రాజు,ఈశ్వర్, రామ్ కుమార్, దాలినాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సృజనాత్మకతను వెలికి తీయవచ్చు'


