హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీరభద్రస్వామి ఆలయ విశిష్టత ఇదే..!

MHBD: కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆలయాన్ని సందర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఆలయాన్ని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నట్లు స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఇటీవల రాజకీయ ప్రముఖుల సందర్శనలపై చర్చ జరుగుతోంది.