హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పద్మపురం పీజీఆర్‌ఎస్‌లో 22 వినతులు

ASR:అరకులోయ మండలం పద్మపురం పంచాయతీలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ (PGRS)లో 22 వినతులు స్వీకరించారు. ట్రైబల్ వెల్ఫేర్ 4, పంచాయతీరాజ్ 8, ఆర్‌డబ్ల్యూఎస్ 3, ఐసీడీఎస్ 1, రెవెన్యూ 2, విద్యుత్ 3, హౌసింగ్ 1 వినతులు వచ్చినట్లు ఎంపీడీవో వీసం ప్రసాద్ తెలిపారు. ఈ సమస్యలను పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.