హైదరాబాద్: 28°C
తెలంగాణ

12 చెట్ల నరికివేత గుర్తింపు

NZB: ఇందల్వాయి మండలం కేషరం గ్రామంలోని సాయన్న వ్యవసాయ పొలంలో 12 చెట్లు నరికినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. సోమవారం అన్సాన్పల్లి బీట్ పరిధిలోఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బి.మానస, బీట్ ఆఫీసర్ సీహెచ్ నవీన్ రాజ్ తనిఖీలు నిర్వహించారు.అటవీ చట్టాల ప్రకారంరూ.9,980 కాంపౌండింగ్ రుసుము విధించారు.అనుమతులు లేకుండా చెట్లను నరికితే చర్యలు తప్పవని FRO హెచ్చరించారు.