హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ చీరల పంపిణీలో ఎమ్మెల్యే

PDPL: సుల్తానాబాద్ యశోద నరహరి ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద రూ.6.94 కోట్ల చెక్కును అందజేశారు.