హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరుణ యాగానికి ప్రముఖులకు ఆహ్వానం

TPT: సత్యవేడు నియోజకవర్గం సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో రేపు నిర్వహించనున్న వరుణ యాగానికి జనసేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, సత్యవేడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి లావణ్యకుమార్‌లను ఆలయ ఈవో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లగా, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.