హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా పోలీస్‌ కార్యాలయ PGRSలో 65 అర్జీలు

మార్కాపురం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో 65 మంది ప్రజలు అర్జీలు సమర్పించారు. జిల్లా ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. భూ, కుటుంబ, ఆర్థిక తదితర సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను 30 రోజుల్లోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.