హైదరాబాద్: 28°C
తెలంగాణ

సత్యనారాయణ స్వామికి భారీ ఆదాయం

MNCL: దండేపల్లి మండలం గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం హూండీ ఆదాయం రూ.6,61,824 వచ్చినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. సోమవారం సాయంత్రం గూడెం దేవాలయంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సుదర్శన్ నాయక్ సమక్షంలో హుండీలను లెక్కించారు. ఈ సందర్భంగా గత 96 రోజులకు సంబంధించి రూ.6,61,824 ఆదాయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో దేవాదాయ అధికారులు ఉన్నారు.