MHBD: మహబూబాబాద్ జిల్లాలోని బ్యాండ్ కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయాలని తెలంగాణ బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
'బ్యాండ్ కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి'


