VKB: కుడుగుంట–మర్పల్లి ప్రధాన రహదారి కంకరతో అధ్వానంగా మారడంతో విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో గ్రామస్థులకు రాకపోకలు మరింత కష్టంగా మారుతున్నాయి. రహదారి సమస్యపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని గ్రామస్థులు తెలిపారు. వెంటనే రహదారి నిర్మాణ పనులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
కలెక్టర్‌కు ఫిర్యాదు.. స్పందన కరువు


