NGKL: కల్వకుర్తి మండలం పరిసర ప్రాంతాల్లో పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న నంద్యాల జిల్లా ఆత్మకూర్‌కు చెందిన నలుగురిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.లక్ష నగదు, టాటా ఏస్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు.
తెలంగాణ
పశువుల దొంగతనాల కేసులో నలుగురు అరెస్ట్


