KNR: సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో తపస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా అధ్యక్షుడు అన్నమనేని తిరుపతిరావు మాట్లాడుతూ..మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని 53 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని కోరారు.
తెలంగాణ
పీఆర్సీ వెంటనే ప్రకటించాలి: తపస్


