WGL: తెలంగాణలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. స్టాఫ్ నర్స్, ANM, MLHP, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టులు భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష లేకుండా మెరిట్, అనుభవం ఆధారంగా ఎంపిక చేపట్టనున్నారు. అర్హులు DMHO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని DMHO రాజా రెడ్డి తెలిపారు.
తెలంగాణ
ఆ కొలువులకు నోటిఫికేషన్ విడుదల: DMHO


