హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి పోటీలకు సోమల విద్యార్థులు

CTR: సోమల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి అండర్-14 హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. 9వ తరగతి విద్యార్థులు సులేమాన్, పురుషోత్తం హ్యాండ్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపికైనట్లు హెచ్‌ఎం హేమ సుధాకర్, పీడీ కరుణానిధి సోమవారం తెలిపారు. ఈ నెల 9 నుంచి గుంటూరు జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొననున్నారు.