NTR: అమరావతి ఎకనామిక్ రీజియన్ (ఏఈఆర్) రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించనుందని, ఎన్‌టీఆర్ జిల్లా ఇందులో చురుకైన భాగస్వామ్యం వహిస్తుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో, అగ్రీప్రెన్యూర్‌షిప్, ఆధునిక సాంకేతికత, సేవా రంగం వృద్ధిపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
అమరావతి ఆర్థిక ప్రాంతంలో కీలకం


