కృష్ణా: మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో 9 నెలలు ప్రాథమిక పోలీస్ శిక్షణ పూర్తి చేసుకున్న 136 పోలీస్ కానిస్టేబుళ్లుకు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సోమవారం దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కానిస్టేబుళ్లు నేర్చుకున్న చట్టాలు, పోలీస్ నిబంధనలు, డ్రిల్, ఆయుధ వినియోగం, శాంత్రి భద్రతల నిర్వహణ గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కానిస్టేబుళ్లుకు దిశా నిర్దేశం చేసిన ఎస్పీ


