VZM: కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈ నెల 7న ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సోమవారం తెలిపారు. ప్రీమియర్ ఎనర్జీస్ ఆధ్వర్యంలో ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులకు మిషనరీ ఆపరేటర్ పోస్టుల్లో 500 ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కౌశలం డ్రైవ్‌లో ఉద్యోగావకాశాలు


