జగిత్యాల IMA హాల్‌లో అధిక ప్రమాద గర్భిణీలను ముందస్తుగా గుర్తించి, సకాలంలో వైద్య సేవలు అందించడంపై ANMలకు శిక్షణ నిర్వహించారు. DMHO డా. జి. సుజాత, డిప్యూటీ DMHOల పర్యవేక్షణలో ARMMAM టీమ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీపీ, రక్తహీనత, ANC పరీక్షలు, పోషకాహారం, ప్రసవ ప్రణాళికపై అధికారులకు సూచనలు చేశారు.
తెలంగాణ
వైద్య సేవలపై ANMలకు శిక్షణ


