MHBD: వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సూచించారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ఈ సూచన చేశారు.
తెలంగాణ
'పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి'


