NDL: డోన్ నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా నిర్వహించే మెగా హెల్త్ క్యాంప్‌ను ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి మంగళవారం ఉదయం 8:45 గంటలకు ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు బేతంచర్ల మండలం ఆర్.ఎస్. రంగాపురంలోని మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో వరుణ యాగం ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొంటారు. పర్యటనను జయప్రదం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
డోన్ MLA రేపటి పర్యటన షెడ్యూల్..!


