హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ

MDK: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.