AKP: పోలీస్ పనితీరుకు బాధితులకు అందే న్యాయమే అసలైన కొలమానమని ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన 45 అర్జీలను పరిశీలించి, వారం రోజుల్లో దర్యాప్తు ముగించాలని అధికారులను ఆదేశించారు. మహిళల రక్షణ విషయంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. విచారణలో పారదర్శకత పాటిస్తూ నివేదికలు ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వారం రోజుల్లో న్యాయం చేయాలి'


