హైదరాబాద్: 28°C
క్రీడలు

సూర్యవంశీపై అయ్యర్ ప్రశంసలు

వైభవ్ సూర్యవంశీతో మాట్లాడటం చాలా సరదాగా ఉంటుందని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. అతడితో తాను క్రికెట్ గురించి కాకుండా ఇతర విషయాలే ఎక్కువగా మాట్లాడతానని చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో అతడు చాలా సైలెంట్‌గా ఉంటాడని, కానీ మైదానంలో రెచ్చిపోయి ఆడుతాడన్నాడు. వైభవ్ భవిష్యత్తులో టీమిండియా సూపర్‌స్టార్‌గా మారుతాడని జోస్యం చెప్పాడు.