వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ముగియగానే భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్ 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కోసం ఈ వారంలోనే టీమిండియాను ఎంపిక చేయనున్నారు. అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియడంతో.. తాత్కాలిక చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరిస్తున్న ప్రజ్ఞాన్ ఓజా అధ్యక్షతన భారత జట్టు ఎంపిక జరగనుంది.
క్రీడలు
కివీస్ పర్యటనకు.. ఈ వారంలోనే జట్టు ఎంపిక!


