అక్టోబర్ 22 నుంచి నవంబర్ 27 వరకు భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. అయితే ఇదే సమయంలో భారత 'ఎ' జట్టు కూడా కివీస్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా మూడు అనధికారిక టెస్టులు ఆడనుంది. అయితే, ప్రధాన సిరీస్ ప్రారంభానికి ముందు జరిగే అనధికారిక టెస్టుల్లో బుమ్రా, పంత్, రాహుల్, పడిక్కల్, సాయి సుదర్శన్ కూడా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
క్రీడలు
'భారత-A' తరఫున బరిలోకి బుమ్రా, పంత్..!


