KRNL: పెద్దహరివాణలో రహదారి నిర్మాణ పనులు రూ.1.5 కోట్లతో ప్రారంభమయ్యాయి. 25 ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించనుందని కురుబ కురుమ కార్పొరేషన్ ఛైర్మన్ మాన్వి దేవేంద్రప్ప తెలిపారు. పల్లె పండుగలో భాగంగా గ్రామంలో రూ.2 కోట్లకు పైగా సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టామని పేర్కొన్నారు. రూ.25 లక్షలతో హెల్త్ సెంటర్, మరో రూ.25 లక్షలతో బీసీ కమ్యూనిటీ నిర్మించామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దహరివాణంలో అభివృద్ధి పనులు


