ELR: ఉంగుటూరులో సోమవారం అమరజీవి జలధార కార్యక్రమం జరిగింది. జల్ జీవన్ మిషన్ కింద ఉంగుటూరు నియోజకవర్గంలో రూ.50.72 కోట్ల వ్యయంతో 52 పనులకు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టులు చేపడుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉంగుటూరులోరూ.50.72 కోట్ల జలధార పనులకు శంకుస్థాపన


