SKLM: సోంపేటలో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్రాన్ని సోమవారం స్థానిక ఎమ్మెల్యే అశోక్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్నిప్రమాదాలు, విపత్తుల సమయంలో ప్రజలకు వేగంగా సేవలు అందించేందుకు ఫైర్ స్టేషన్ అందుబాటులోకి రావడం ప్రయోజనకరమని పేర్కొన్నారు. ఇందులో అగ్నిమాపక శాఖ అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూతన అగ్నిమాపక కేంద్రం ప్రారంభం


