E.G: దేశీయంగా ఉన్న పశు సంపదను పెంపుదల చేసుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రైతులు ముందుకు రావాలని రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి, MP దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. సోమవారం హుకుంపేటలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పశు సంపద పెరిగితే పాల ఉత్పత్తి పెరుగుతుందని తద్వారా కల్తీ నిరోధానికి అవకాశం ఉంటుంది అన్నరు.
ఆంధ్రప్రదేశ్
పశు సంపద పెంపుదలకు అన్ని విధాలుగా కృషిచేస్తాం: MLA


