హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ కుంటను పరిశీలించిన అధికారులు

NZB: పట్టణంలోని 10వ వార్డులో గల బతుకమ్మ కుంటను మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు; కుంట వద్ద శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ఈ కార్యక్రమంలో ఏఈ పావని, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శరత్ రెడ్డి, కౌన్సిలర్లు ఈర్నాల శంకర్, చిరంజీవి, లంక రవి, కాంగ్రెస్ నాయకులు రవీందర్ గౌడ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.