NZB : నందిపేట్ మండలంఉమ్మెడ ప్రాథమిక పాఠశాలలో ఏజెన్సీ,త్రిసభ్య కమిటీకి తెలియకుండా HM హెల్పర్ను నియమించారని జిల్లా మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి ఆరోపించారు.సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం ఏజెన్సీ లేదా త్రిసభ్య కమిటీ నోటీసు ద్వారా ఎంపిక చేయాల్సి ఉండగా, HM ఏకపక్షంగా కక్షపూరితంగా వ్యవహరించారు.
తెలంగాణ
HMపై ప్రజావాణిలో ఫిర్యాదు


