హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి పోటీల్లో సింభా సత్తా

PLD: పోలీస్ ట్రైనింగ్ డాగ్ సింభా 10 నెలల శిక్షణ పూర్తి చేసి రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటింది. ట్రాకింగ్‌లో ప్రథమ స్థానం, ఎక్స్‌ప్లోసివ్స్‌లో ద్వితీయ స్థానం సాధించడంతో పాటు ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచి మూడు పతకాలు సాధించింది. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్ సింభాను అభినందించారు.