హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి గట్కా పోటీలకు నడిగూడెం గురుకుల విద్యార్థిని

SRPT :యాదాద్రి భువనగిరి జిల్లాలోని వత్సల్య ఇంజినీరింగ్ కళాశాలలో ఇవ్వాళా నిర్వహించిన 70వ SGFI యూనిఫైడ్ నల్గొండ జిల్లా స్థాయి గట్కా పోటీల్లో నడిగూడెం గురుకుల పాఠశాల విద్యార్థిని షేక్ జాస్మిన్ అండర్-14 బాలికల విభాగంలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జాస్మిన్‌ను ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి, ఉపాధ్యాయులు అభినందించారు.