హైదరాబాద్: 28°C
క్రీడలు

వైఫల్యాలను త్వరగా మర్చిపోండి: బింద్రా

భారత అథ్లెట్లకు మాజీ ఒలింపిక్ ఛాంపియన్ అభినవ్ బింద్రా కీలక సూచనలు చేశాడు. ఆసియా గేమ్స్ వైఫల్యాల నుంచి అథ్లెట్లు త్వరగా బయటపడాలన్నాడు. 2028 ఒలింపిక్స్ కోసం ఇప్పటినుంచే ప్రాక్టీస్ ప్రారంభించాలన్నాడు. ప్రభుత్వం క్రీడారంగం పనితీరును బలోపేతం చేసే దిశగా మరింత కృషి చేయాలన్నాడు. ఆసియా క్రీడల్లో పతకాలను సాధించిన అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలిపాడు.