హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రతి ఫిర్యాదుపై నిష్పాక్షిక విచారణ'

GNTR: పీజీఆర్‌ఎస్‌ ద్వారా అందే ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా, నిష్పాక్షికంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ఎస్పీతో పాటు డీఎస్పీ స్థాయి, ఇతర పోలీస్‌ అధికారులు మొత్తం 162 ఫిర్యాదులను స్వీకరించారు.