హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

ASF: ఎస్పీ నితికా పంత్‌ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఫిర్యాదులపై నిర్ణీత సమయంలో చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.