హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏకలవ్య పాఠశాలను రాష్ట్రస్థాయిలో నంబర్​వన్​గా నిలపాలి

KMR: గాంధారి ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను రాష్ట్రస్థాయిలో నంబర్ వన్​గా నిలిపేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల జిల్లాస్థాయి పాలక మండలి సమావేశంలో ఆయన పాఠశాల ప్రగతిపై సమీక్షించారు.వారానికి ఒకరు చొప్పున పాఠశాలను సందర్శించి నివేదిక సమర్పించాలని సూచించారు.