హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికలకు సమన్వయంతో పనిచేయాలి'

SKLM: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో విజయం సాధించేలా సమన్వయంతో కృషి చేయాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పోలాకి మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పార్టీ ఐడీ కార్డులు పంపిణీ చేసి, అనంతరం మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీలను సన్మానించారు.