హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి

KMR: నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.