హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిరసనలపై ఆంక్షలు సరికాదు'

ASR: ప్రజా సమావేశాలు, ధర్నాలు, నిరసనలకు నిర్దేశిత స్థలం కేటాయిస్తూ జిల్లా యంత్రాంగం జారీ చేసిన ఆదేశాలను గిరిజన మహిళా సంఘం ఖండించింది. పాడేరు ఐటీడీఏ ముందు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం హక్కులను కాలరాయడమేనని జిల్లా కార్యదర్శి హైమావతి అన్నారు. ఆదివాసుల భూములు, విద్య, వైద్యం సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించాలన్నారు.