JGL: బీమారం మండలం మోత్కురావుపేటకు చెందిన ఏగుర్ల మల్లేశం దుబాయిలో జైలు శిక్ష పూర్తయినా రూ.39 లక్షల జరిమానా చెల్లించలేక జైలులోనే ఉన్నాడు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ NRI అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి తెలిపారు. ఓమాన్ నుంచి యూఏఈలోకి అక్రమంగా ప్రవేశించి, నకిలీ పత్రాల కేసులో దుబాయి కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించిందని తెలిపింది.
తెలంగాణ
జరిమానా కట్టలేక దుబాయి జైలులో జిల్లా వాసి


