HYD: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 వేల విద్యుత్ ఫీడర్లకు ఆటో రీక్లోజర్ ఐఈడీ రిలేలు ఏర్పాటు చేయనున్నారు. చెట్ల కొమ్మలు, పక్షుల కారణంగా షార్ట్‌సర్క్యూట్ జరిగి విద్యుత్ సరఫరా నిలిచినా 15–20 సెకన్లలోనే పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. ఈ సాంకేతికతతో ఒక్కో ఫీడర్‌పై సుమారు రూ.15 లక్షల అదనపు వ్యయాన్ని తగ్గించవచ్చని అధికారులు తెలిపారు.
తెలంగాణ
షార్ట్‌సర్క్యూట్ అయినా.. 20 సెకన్లలో కరెంట్!


