MBNR: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ డి. జానకి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలను ఓపికగా విని, సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టపరిధిలో త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.
తెలంగాణ
ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ


