హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తాడేపల్లిలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల నిరసన

GNTR: తాడేపల్లి పంచాయతీరాజ్‌ కార్యాలయం వద్ద సోమవారం ఫీల్డ్‌ అసిస్టెంట్లు నిరసన చేపట్టారు. జీతాలు పెంచి ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని నినాదాలు చేశారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బదిలీలు, పదోన్నతులు కల్పించాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, మూడేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారికి ఎఫ్‌టీఈ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.