ASR: పాడేరు ఐటీడీఏ పరిధిలోని పనిచేస్తున్న కాఫీ లైజన్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని CITU జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.సుందర్రావు సోమవారం డిమాండ్ చేశారు. 11మండలాల్లో 156మంది కార్మికులు ఏళ్ల నుంచి సేవలందిస్తున్నా, ప్రస్తుతం నెలకు రూ.15వేలే వేతనం ఇస్తున్నారని తెలిపారు. రూ.26 వేల కనీస వేతనం, ఐడీ కార్డులు, జీవిత, ప్రమాద బీమా కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'వర్కర్స్‌కు రూ.26వేల వేతనం ఇవ్వాలి'


