రొమ్ము క్యాన్సర్‌కు గడ్డలు, నొప్పి మాత్రమే లక్షణాలు కావని నిపుణులు చెబుతున్నారు. చంక లేదా కాలర్‌బోన్ వద్ద వాపు, రొమ్ము చర్మం గరుకుగా లేదా నారింజ తొక్కలా మారడం, నిపుల్ లోపలికి ముడుచుకోవడం, రక్తం లేదా అసాధారణ స్రావం రావడం, ఒక రొమ్ము అకస్మాత్తుగా పెద్దదవడం వంటి మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు. కొత్తగా ఏదైనా మార్పు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది.
ఆరోగ్యం
మీకు ఈ లక్షణాలు ఉన్నాయా ?


