హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

తెల్ల శనగలు తింటున్నారా?

తెల్ల శనగలలో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇది పేగుల కదలికలను సులభతరం చేసి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యలు తొలగిపోతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా చూస్తాయి. మధుమేహగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఉదయం లేదా మధ్యాహ్నం వీటిని తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి.