హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

సింహాసనం వల్ల కలిగే ఉపయోగాలు

సింహాసనం వల్ల ముఖంలోని కండరాలు బాగా సాగి, రక్తప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల చర్మంపై ముడతలు తగ్గి, యవ్వనంగా కనిపిస్తారు. ఆసనం వేసే సమయంలో చూపును భ్రూమధ్యం (కనుబొమ్మల మధ్య) లేదా ముక్కు కొనపై నిలపడం వల్ల కంటి కండరాలు బలపడి, దృష్టి లోపాలు తగ్గుతాయి. నాలుకను బయటకు చాచి గర్జించడం వల్ల గొంతు భాగంలో రక్తప్రసరణ పెరిగి, గొంతు నొప్పి, టాన్సిల్స్, ఇన్ఫెక్షన్ల సమస్యలు తగ్గుతాయి.